కన్నతల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుండు
(హల్లెలూయా -4)
1). కౌగిటిలో హత్తుకొనున్ నా చింతలన్ బాపును
2). చేయిపట్టి నడుపును శిఖరముపై నిలుపును
3). నా కొరకై మరణించే నా పాపమున్ భరియించే
4). చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎప్పుడు
ENGLISH
My beloved, take me in as one who carries his mother (Hallelujah -4)
1). Hold me in your arms, my dear father.
2). Holds hands and leads, and stands on the peak.
3). He who died for me will take away my sins.
4). He never lets go, never lets go.
No comments:
Post a Comment