telugu song lyrics Adugaduguna Raktha Bindhuvule

 అడుగడుగున రక్త బింధువులే

అణువణువున కొరడా దెబ్బలే (2)

నా యేసుకు ముళ్ల కిరీటం

భుజములపై సిలువ భారం (2)

భుజములపై సిలువ భారం ||అడుగడుగున||

సిలువ మోయుచు వీపుల వెంట

రక్త ధరలే నిన్ను తడిపెను (2)

నా ప్రజలారా ఏడవకండి

మీ కోసము ప్రార్ధించండి (2) ||అడుగడుగున||


కలువరిలోన నీ రూపమే

నలిగిపోయెను నా యేసయ్యా (2)

చివరి రక్త బిందువు లేకుండా

నా కోసమే కార్చినావు (2) ||అడుగడుగున||


మరణము గెలిచి తిరిగి లేచిన

మృత్యుంజయుడా నీకే స్తోత్రం (2)

మహిమ స్వరూపా మా యేసయ్యా

మహిమగా నన్ను మార్చినావా (2) ||అడుగడుగున||

No comments:

Post a Comment

Aakaashamandu Christian songs Lyrics in telugu

Song name : Aakaashamandu Neevundagaa Lyricist: Songs of Zion  ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడ...