Aakaashamandu Christian songs Lyrics in telugu

Song name : Aakaashamandu Neevundagaa


Lyricist: Songs of Zion



 ఆకాశమందు నీవుండగా

నేను ఎవరికి భయపడను

నీవీ లోకములో నాకుండగా

నేను దేనికి భయపడను (2)


శత్రుసమూహము నన్ను చుట్టినా

సైతనుడు సంహరింపజూసినా (2)

నా సహవాసిగా నీవుండగా

నేను ఎవరికి భయపడను (2) ||ఆకాశమందు||


వ్యాధులు కరువులు శోధనలు

బాధలు దుఃఖము వేదనలు (2)

మరణము మ్రింగగ కాంక్షించినా

నేను దేనికి భయపడను (2) ||ఆకాశమందు||


పడిపోయిన వెనుకంజ వేయక

పశ్చాత్తాపము పడి అడుగు (2)

నిను క్షమియించును నీ ప్రభువే

నీవు ఎవరికి భయపడకు (2) ||ఆకాశమందు||

No comments:

Post a Comment

Telugu Baibul Genesis Chapter 5

  Genesis(ఆదికాండము) 5 1.ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;  2.మగవానిగాను ఆడుదానిగాను వ...