New songs Lyrics Aadhaaram Neevenayyaa

 ఆధారం నీవేనయ్యా

నాకు ఆధారం నీవేనయ్యా (2)

కాలము మారినా కష్టాలు తీరినా

కారణం నీవేనయ్యా (2) నా దేవా ||ఆధారం||


నీ దీప స్థంభమై నేను

జీవించ చిరకాల ఆశ (2)

నీ దరికి చేరి నను నీకర్పించి

సాక్షిగ జీవింతును (2) ||ఆధారం||


నీ రాయబారినై నేను

ధైర్యంగా జీవించ ఆశ (2)

నిస్స్వార్ధముగనూ త్యాగముతోనూ

నిను నేను ప్రకటింతును (2) ||ఆధారం||

No comments:

Post a Comment

Aakaashamandu Christian songs Lyrics in telugu

Song name : Aakaashamandu Neevundagaa Lyricist: Songs of Zion  ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడ...