ప్రభువా, నాలో ఉన్న ఇతరులతో అనవసరంగా పోట్లాడేతత్వం

 ప్రభువా, నాలో ఉన్న ఇతరులతో అనవసరంగా పోట్లాడేతత్వం, ఓర్వలేనితనం, ఉడుకుబోతుతనం, ఈర్ష్య, మత్సరం, పరుల మేలును చూడలేనితత్వం అనే పాపములను క్షమించి, వాటినుండి విడుదల కలుగచేసి; ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తరక్తము ద్వారా నా హృదయమును శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాను తండ్రీ. ఆమేన్!

No comments:

Post a Comment

Telugu Baibul Genesis Chapter 5

  Genesis(ఆదికాండము) 5 1.ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;  2.మగవానిగాను ఆడుదానిగాను వ...