ప్రభువా నాలో ఉన్న దర్నితి

 ప్రభువా, నాలో ఉన్న దుర్నీతి అనగా ప్రతివిధమైన అక్రమకార్యం, నిజాయితిగా ఉండక పోవడం, యధార్ధంగా జీవించకపోవడం, ముక్కుసూటిగా లేకపోవటం, నమ్మకత్వం లేకపోవటం, కపటంగా ప్రవర్తించుట, మోసం చేయుట అనే పాపములను క్షమించి, వాటినుండి విడుదల కలుగచేసి; ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తరక్తము ద్వారా నా హృదయమును శుద్ధీకరించమని ప్రార్ధిస్తున్నాను తండ్రీ. ఆమేన్ ! (2కొరింధి 2:11, 1 యోహాను 5:17)

No comments:

Post a Comment

Aakaashamandu Christian songs Lyrics in telugu

Song name : Aakaashamandu Neevundagaa Lyricist: Songs of Zion  ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడ...