ప్రభువా, నాలో ఉన్న చెడు మాటలు

 ప్రభువా, నాలో ఉన్న చెడు మాటలు, ద్వేష పూరిత మాటలు మాట్లాడుట, అసూయతో కూడిన ఆలోచనలు కలిగి యుండుట, కడుపు మంట, పగబట్టే తత్వం అనే పాపములను క్షమించి, వాటినుండి విడుదల కలుగచేసి; ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తరక్తము ద్వారా నా హృదయమును శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాను తండ్రీ. ఆమేన్!

No comments:

Post a Comment

Aakaashamandu Christian songs Lyrics in telugu

Song name : Aakaashamandu Neevundagaa Lyricist: Songs of Zion  ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడ...