ప్రభువా, నాలో ఉన్న ప్రతివిధమైన వంచనచేసే తత్వము, విశ్వాసఘాతకునిగా ఉండుట, నమ్మకత్వం లేనివానిగా ప్రవర్తించుట, ఇతరులను మోసగించుట, ఇతరులకు చెడు సలహాలను ఇచ్చుట, ఇతరులు సమస్యల్లో చిక్కుకొనేటట్లు చేయుట, ఇతరులను తప్పుడు మార్గంలో నడిపించుట, మోసం చేయుట, ద్రోహంగా శత్రువులకు అప్పగించుట వంటి పాపములను క్షమించి, వాటినుండి విడుదల కలుగచేసి; ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తరక్తము ద్వారా నా హృదయమును శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాను తండ్రీ. ఆమేన్!
Songs Lyrics Prayer Holy Spirit History Confession of sins Reference Christian Worship Christmas
Subscribe to:
Posts (Atom)
Telugu Baibul Genesis Chapter 5
Genesis(ఆదికాండము) 5 1.ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను; 2.మగవానిగాను ఆడుదానిగాను వ...
-
బైబిల్లో అపొస్తలుడైన పౌలు (Apostle Paul) చరిత్ర అత్యంత విస్మయకరమైనది. క్రైస్తవులను హింసించే వ్యక్తి నుండి, క్రైస్తవ్యాన్ని ప్రపంచవ్యాప్తంగ...
-
అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే (2) అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యములొసగుటకైనా (2) ఆ యేసు రక్తానికి సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2)...
-
అబ్రాహాము - శారల జీవిత విశేషాలు 1. ఐక్యత (Unity): దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు, శారా ఏమాత్రం ఎదురు చెప్పకుండా తన భర్తతో కలిసి కొత్త ప...
No comments:
Post a Comment