ప్రభువా, నాలో ఉన్న అన్యాయము

 ప్రభువా, నాలో ఉన్న అన్యాయము చేసే స్వభావం అనగా సత్యమునకు విరోధముగా/ వ్యతిరేకంగా పనిచేయుట, అధర్మముగా నడుచుట, పక్షపాతము చూపుట, అక్రమముగా నడుచుట అనే పాపములను క్షమించి, వాటినుండి విడుదల కలుగచేసి; ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తరక్తము ద్వారా నా హృదయమును శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాను తండ్రీ. ఆమేన్!

No comments:

Post a Comment

Telugu Baibul Genesis Chapter 5

  Genesis(ఆదికాండము) 5 1.ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;  2.మగవానిగాను ఆడుదానిగాను వ...