Praises to be given according to what God has given us each day

 1. యేసయ్యా మీరిచ్చిన ఆహారాన్ని బట్టి

మీ పాదాలకు స్తోత్రములు


2. యేసయ్యా మీరిచ్చిన వస్త్రాలను బట్టి

- మీ పాదాలకు స్తోత్రములు


3. యేసయ్యా మీరిచ్చిన గృహాన్ని బట్టి

- మీ పాదాలకు స్తోత్రములు


4. యేసయ్యా మీరిచ్చిన తల్లిదండ్రులను బట్టి

మీ పాదాలకు స్తోత్రములు


5. యేసయ్యా మీరిచ్చిన కుటుంబ సభ్యులను బట్టి

మీ పాదాలకు స్తోత్రములు


6. యేసయ్యా మీరిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి

- మీ పాదాలకు స్తోత్రములు


7. యేసయ్యా మీరిచ్చిన ఆయుష్షును బట్టి

- మీ పాదాలకు స్తోత్రములు


8. యేసయ్యా మీరిచ్చిన కాపుదలను బట్టి

- మీ పాదాలకు స్తోత్రములు


9. యేసయ్యా మీరిచ్చిన ఉద్యోగాన్ని (లేదా వ్యాపారాన్ని) బట్టి

మీ పాదాలకు స్తోత్రములు


10. యేసయ్యా మీరిచ్చిన ఆస్తిని బట్టి, వాహనాలను బట్టి

- మీ పాదాలకు స్తోత్రములు

No comments:

Post a Comment

Aakaashamandu Christian songs Lyrics in telugu

Song name : Aakaashamandu Neevundagaa Lyricist: Songs of Zion  ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడ...