Praises to be given for the spiritual good things God has done each day

 1. యేసయ్యా మీరిచ్చిన కృపను బట్టి

  మీ పాదాలకు స్తోత్రములు


2. యేసయ్యా మీరిచ్చిన విశ్వాసమును బట్టి  మీ పాదాలకు స్తోత్రములు


3. యేసయ్యా మీరిచ్చిన రక్షణను బట్టి  మీ పాదాలకు స్తోత్రములు


4. యేసయ్యా మీరిచ్చిన బైబిల్ను బట్టి మీ పాదాలకు స్తోత్రములు


5. యేసయ్యా మీరిచ్చిన సంఘాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రములు


6. యేసయ్యా మీరిచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి

మీ పాదాలకు స్తోత్రములు


7. యేసయ్యా మీరిచ్చిన ఆత్మీయ సహవాసమును బట్టి

మీ పాదాలకు స్తోత్రములు


8. యేసయ్యా మీరిచ్చిన ఆత్మ ఫలమును బట్టి

మీ పాదాలకు స్తోత్రములు


9. యేసయ్యా మీరిచ్చిన తలాంతులను బట్టి

మీ పాదాలకు స్తోత్రములు


10. యేసయ్యా మీరిచ్చిన కృపా వరములను బట్టి

-మీ పాదాలకు స్తోత్రములు

No comments:

Post a Comment

Telugu Baibul Genesis Chapter 5

  Genesis(ఆదికాండము) 5 1.ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;  2.మగవానిగాను ఆడుదానిగాను వ...