Krupalanu Thalanchuchu Aayushkaalamanthaa Prabhuni

 కృపలను తలంచుచు (2)


ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ (2) 


1. కన్నీటి లోయలలో నే.. కృంగిన వేళలలో (2)


     నింగిని చీల్చి వర్షము పంపి


     నింపెను నా హృదయం – (యేసు) (2)


2. రూపింపబడుచున్న ఏ.. ఆయుధముండినను (2)


     నాకు విరోధమై వర్ధిల్లదు యని


     చెప్పిన మాట సత్యం – (ప్రభువు) (2)


3. సర్వోన్నతుడైన నా.. దేవునితో చేరి (2)


     సతతము తన కృప వెల్లడిచేయ


     శుద్దులతో నిలిపెను – (ఇలలో) (2)


4. హల్లెలూయా ఆమెన్ ఆ.. నాకెంతో ఆనందమే (2)


     సీయోను నివాసం నాకెంతో ఆనందం


     ఆనందమానందమే – (ఆమెన్) (2)   

No comments:

Post a Comment

Telugu Baibul Genesis Chapter 5

  Genesis(ఆదికాండము) 5 1.ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;  2.మగవానిగాను ఆడుదానిగాను వ...