Uhinchaleni Melulatho Nimpina Naa Yesayyaa Neeke Naa Vandanam

 ఊహించలేని మేలులతో నింపిన


నా యేసయ్యా నీకే నా వందనం (2)


వర్ణించగలనా నీ కార్యముల్ – వివరించగలనా నీ మేలులన్ (2)


1. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు


రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2)


ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా


స్తుతియింతును నీ నామమున్ (2) ||ఊహించలేని||


2. నా దీనస్థితిని నీవు మార్చినావు


నా జీవితానికి విలువనిచ్చినావు (2)


నీ కృపకు నన్ను ఆహ్వానించినావు


నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) ||ఊహించలేని||

No comments:

Post a Comment

Aakaashamandu Christian songs Lyrics in telugu

Song name : Aakaashamandu Neevundagaa Lyricist: Songs of Zion  ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడ...