Lion cubs

 2. సింహ పిల్లలు


సింహ పిల్లలు పస్తుపడినన్ దేవుని వెదకిన కొదువలేదు కొదువలేదు కొదువలేదు దేవుని వెదకిన కొదువలేదు


1). పచ్చిక ఉన్న స్థలములందు నన్ను మేపు ప్రభూ

నీటి యొద్ద నడిపించుచు దాహము తీర్చు ప్రభూ


2). శత్రువుల ఎదుట విందు సిద్ధము చేయు ప్రభూ నా తలపై నూనె పోసి అభిషేకం చేయు ప్రభూ


3). ప్రాణమును సేద దీర్చి ఆత్మతో నింపు ప్రభూ నే బ్రతుకు దినములెల్ల కృప నన్ను వెంబడించున్

No comments:

Post a Comment

Telugu Baibul Genesis Chapter 5

  Genesis(ఆదికాండము) 5 1.ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;  2.మగవానిగాను ఆడుదానిగాను వ...