Live in Christ for me

 1. క్రీస్తులో జీవించు నాకు


క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును జయముంది (3)


1). ఎటువంటి శ్రమలొచ్చిన నేను దిగులు పడను యిలలో ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెప్పుడు


2). నా రాజు ముందున్నాడు జయముతో వెళ్లుచున్నాడు మట్టలను చేతపట్టి నేను హోసన్నా పాడెదను


3). సాతాను అధికారమున్ నా రాజు తీసివేసెను సిలువలో దిగగొట్టి - యేసు కాళ్లతో త్రొక్కివేసెనే - క్రీస్తులో

No comments:

Post a Comment

Telugu Baibul Genesis Chapter 5

  Genesis(ఆదికాండము) 5 1.ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;  2.మగవానిగాను ఆడుదానిగాను వ...