Raj Prakash Paul Song అతి త్వరలో వచ్చుచున్నాడు



అతి త్వరలో వచ్చుచున్నాడు యేసయ్య మేఘాసీనుడిగా

ఆర్భాటముతో బూరధ్వనితో

మహా మహిమ ప్రభావముతోను దూతల సమూహముతోను


1. ఈ లోక కార్యాలందు ఎంత కాలం సంతసిస్తావు

ఆ యేసు పిలుపుకు నీవు పలుకవా

ఈనాడే ఆయన వైపు తిరుగుము నీ బ్రతుకునే ఆయన కర్పంచుము


2. దేవుని ఉగ్రత త్వరలో రానైయున్నది

కాల్చివేయును అంధకార సంబంధులను

నీతిమంతులు పరలోకం స్వతంత్రించుకొందురు


3. నిత్య జీవము కలిగి ఆనందింతురు

ఇక కొంతకాలమే ఈ లోక కష్టాలు

ఈ జీవితాంతము వరకు యేసుకై నిలిచెదము

No comments:

Post a Comment

Telugu Baibul Genesis Chapter 5

  Genesis(ఆదికాండము) 5 1.ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;  2.మగవానిగాను ఆడుదానిగాను వ...